ఏఐలో దూసుకెళ్తున్న ప్రపంచ దేశాలు.. ఇండియా ర్యాంక్ ఎంతంటే?
ఏఐలో దూసుకెళ్తున్న ప్రపంచ దేశాలు.. ఇండియా ర్యాంక్ ఎంతంటే? 2025 గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ టూల్ నివేదికలో భారత్ సత్తా నాలుగు స్థానాలు ఎగబాకి టాప్–3లో చోటు అభివృద్ధి చెందిన దేశాలకే షాక్ ఇచ్చిన ఇండియా ర్యాంక్ కాకతీయ, నేషనల్ డెస్క్ : కృత్రిమ మేధ (ఏఐ) ప్రపంచ దేశాల మధ్య కొత్త తరహా పోటీకి తెరలేపింది. ఒకప్పుడు టెక్నాలజీ సహాయక సాధనంగా మాత్రమే భావించిన ఏఐ ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలు, జాతీయ భద్రత, పాలన, ఉపాధి రంగాల భవిష్యత్‌ను నిర్ణయించే కీలక శక్తిగా...