ప్రజా సేవతో మన్ననలు పొందాలి
ప్రజా సేవతో మన్ననలు పొందాలి బీఆర్ఎస్ నేత వద్దిరాజు కిషన్ ముప్పారం గ్రామానికి వాటర్ ప్లాంట్ నిర్మాణానికి హామీ కాకతీయ, ఇనుగుర్తి: గాయత్రి గ్రూప్ ఆఫ్ సంస్థల అధినేత, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వద్దిరాజు కిషన్ గ్రామ ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించటం ద్వారా ప్రజా మన్ననలు పొందాలని సూచించారు. సోమవారం మండలం లోని చిన్న ముప్పారం గ్రామం నుంచి సర్పంచ్‌గా గెలుపొందిన రాయలి భవాని శేఖర్ దంపతులు మరియు వార్డు సభ్యులు కిషన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. కిషన్ సర్పంచి దంపతులు, వార్డు...