ఎన్నిక‌లు నిబంధనల ప్రకారం నిర్వహించాలి

ఎన్నిక‌లు నిబంధనల ప్రకారం నిర్వహించాలి : జ‌న‌గామ‌ అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్ దేవ‌రుప్పుల పోస్టల్ బ్యాలెట్ కేంద్రం పరిశీలన కాకతీయ‌, జనగాం : జనగాం జిల్లా దేవరుప్పుల మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్‌ను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్ శుక్రవారం పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను పూర్తిగా ఎన్నికల నియమావళి ప్రకారం, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా పోస్టల్ బ్యాలెట్ జారీ, స్వీకరణ ప్రక్రియ, ధృవీకరణ విధానం, బ్యాలెట్ బాక్సుల భద్రత,...