కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించేందుకే తప్పుడు ఆరోపణలు
కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించేందుకే తప్పుడు ఆరోపణలు గ్రామ అభివృద్ధిలో బీఆర్ఎస్ ఘోర వైఫల్యం ఆశతో వస్తున్నారు తప్ప ఆశయంతో కాదు : హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, కుడా చైర్మన్ ఇనగాల కాకతీయ, ఆత్మకూరు : బీఆర్ఎస్ అభ్యర్థులు ఆశతో ఎన్నికల్లోకి వస్తున్నారు తప్ప ఆశయంతో రావడం లేదని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, కాకతీయ అర్బన్ కోఆపరేటివ్ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి విమర్శించారు. సోమవారం ఆత్మకూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ అభ్యర్థి పర్వతగిరి మహేశ్వరి ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఆత్మకూరు మండల...