వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త హత్య
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త హత్య ట్రాక్టర్‌తో ఢీకొట్టి మట్టుబెట్టిన భార్య–ప్రియుడు కాకతీయ, వికారాబాద్ : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతో భర్తను భార్య తన ప్రియుడితో కలిసి హత్య చేసిన సంచలన ఘటన వికారాబాద్ జిల్లా చోడాపూర్ మండల కేంద్రంలో వెలుగుచూసింది. ఈ కేసులో భార్యతో పాటు ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గ్రామానికి చెందిన కర్రె రత్నయ్య (32) తన భార్య కవిత, ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడితో కలిసి నివసిస్తూ వ్యవసాయ పనులు...