భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మోగ్లీ చిత్ర బృందం
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మోగ్లీ చిత్ర బృందం కాకతీయ, వరంగల్ సిటీ : వరంగల్ మహానగరంలోని చరిత్ర ప్రసిద్ధ శ్రీ భద్రకాళీ దేవస్థానంను సోమవారం మధ్యాహ్నం ఇటీవల విడుదలైన మోగ్లీ చిత్రం హీరో రోషన్ కనకాల, హీరోయిన్ సాక్షి మడోల్కర్ మరియు చిత్రం యూనిట్ సభ్యులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రోషన్, సాక్షి మడోల్కర్ మోగ్లీ చిత్రం పెద్ద హిట్ కావాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ అనంతరం ఆలయ స్నపన మండపంలో మహదాశీర్వచనం నిర్వహించి, ఆలయ ఈ.ఓ రామల సునీత అమ్మవారి...