అమెరికా నుంచి వచ్చి ఓటు వేసిన మామ

అమెరికా నుంచి వచ్చి ఓటు వేసిన మామ ఒక్క ఓటు తేడాతో గెలిచిన కోడలు కాక‌తీయ‌, నిర్మ‌ల్ : నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బాగాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉత్కంఠభరిత ఫలితం వెలువడింది. కాంగ్రెస్‌ మద్దతుతో పోటీ చేసిన ముత్యాల శ్రీవేద కేవలం ఒక్క ఓటు తేడాతో విజయం సాధించి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువ ఎంత కీలకమో ఈ ఫలితం మరోసారి రుజువు చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో శ్రీవేద పోటీ చేస్తున్న విషయం తెలుసుకున్న ఆమె మామ...