గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ నిషేధాజ్ఞలు
గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ నిషేధాజ్ఞలు ఐదుగురికి మించి గుమికూడితే చర్యలు : పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం కాకతీయ, కరీంనగర్ : మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత సెక్షన్–163 కింద నిషేధాజ్ఞలు అమలులోకి వచ్చాయి. డిసెంబర్ 17న జరగనున్న ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. వీణవంక, ఇల్లందకుంట, జమ్మికుంట, హుజురాబాద్, వి. సైదాపూర్ మండలాల్లో ఐదుగురికి మించి...