ప్రజాసేవకులనే ఎన్నికల్లో గెలిపించాలి
ప్రజాసేవకులనే ఎన్నికల్లో గెలిపించాలి సీపీఎం జిల్లా నేత కొండపల్లి శ్రీధర్ ఏరులై పారుతున్న మద్యం, డబ్బుల పంపిణీపై ఆందోళన కాకతీయ/జూలూరుపాడు : మండలంలోని కొమ్ముగూడెం గ్రామపంచాయతీలో సీపీఎం పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి, వార్డు సభ్యులను గెలిపించాలని కోరుతూ సోమవారం ప్రచార ఆఖరి రోజు పంచాయతీ వ్యాప్తంగా ఇంటింటా విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారానికి అన్ని వర్గాల ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందని పార్టీ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కొండపల్లి శ్రీధర్ మాట్లాడుతూ… గ్రామపంచాయతీ...