సీపీఐతోనే గ్రామీణ అభివృద్ధి సాధ్యం
సీపీఐతోనే గ్రామీణ అభివృద్ధి సాధ్యం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని కాకతీయ, కొత్తగూడెం రూరల్ : కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యుడు కూనంనేని సాంబశివరావు గ్రామీణ అభివృద్ధి, సమస్యల పరిష్కారం సిపిఐ ప్రతినిధుల ద్వారా మాత్రమే సాధ్యమని అన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, సోమవారం ఆయన లక్ష్మీదేవిపల్లి మండలంలోని అశోక్ నగర్ కాలనీ, శ్రీనగర్ కాలనీ, సీతారాంపురం, వేపలగడ్డ, లాలుతండా, రేగళ్ల గ్రామ పంచాయతీలను విస్తృతంగా పర్యటించారు. గ్రామ సెంటర్లలో జరిగిన సమావేశాల్లో కూనంనేని, గతంలో మండలంలోని ప్రజా సమస్యలను...