భద్రాచలంలో ‘సెల్ఫీ సూసైడ్’ కలకలం
భద్రాచలంలో ‘సెల్ఫీ సూసైడ్’ కలకలం నిద్ర మాత్రలు మింగి మహిళా నాయకురాలి ఆత్మహత్యాయత్నం https://twitter.com/bigtvtelugu/status/2000451816379879883 కాకతీయ, భద్రాచలం : భద్రాచలంలో ‘సెల్ఫీ సూసైడ్’ ఘటన కలకలం రేపింది. ఒక పంచాయతీ అంశంలో దళిత సంఘాల నేతలు తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ మహిళా నాయకురాలు మేకల లత నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఆత్మహత్యాయత్నానికి ముందు మేకల లత సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. తన మృతికి కారణమైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టవద్దంటూ ఆ...