కవితను టార్గెట్ చేసిన గులాబీ ఎమ్మెల్యేకు షాక్

కవితను టార్గెట్ చేసిన గులాబీ ఎమ్మెల్యేకు షాక్ ఎమ్మెల్యే కుమారుడి రియల్‌ సంస్థపై హైడ్రా దాడులు https://twitter.com/Yashinzayn/status/2000435525052928338 కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు తిరిగి గులాబీ ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చినట్లయ్యాయి. ఎమ్మెల్యే కుమారుడు డైరెక్టర్‌గా ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థపై హైడ్రా అధికారులు దాడులు నిర్వహించడంతో రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. కవిత చెరువు ఆక్రమణలపై చేసిన వ్యాఖ్యలు హైడ్రా అధికారుల దృష్టికి వెళ్లడంతో, వారు హుటాహుటిన పరిశీలనకు వెళ్లినట్లు సమాచారం. ఈ...