ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలు

ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలు అక్రమ మద్యంపై కఠిన నిఘా 98 కేసుల్లో 1,525 లీటర్ల మద్యం సీజ్ 782 మందిపై బైండోవర్‌ చర్యలు కాకతీయ/రాజన్న సిరిసిల్ల : గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ను పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్‌ బి. గితే తెలిపారు. నియమావళి అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు ఉల్లంఘనలకు సంబంధించి 11 కేసులు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఎన్నికల సందర్భంగా అక్రమ మద్యం...