నైపుణ్యతతోనే విజయాలు సొంతం

నైపుణ్యతతోనే విజయాలు సొంతం వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి ఖ‌మ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న రంగాల్లో నైపుణ్యతను పెంచుకుంటే జీవితంలో విజయాలు సొంతం అవుతాయని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. సోమవారం, ఏదులాపురం మున్సిపాలిటీ పోలేపల్లి షిరిడి సాయినాథ్ నగర్ భద్రాద్రి కాలనీలోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో ఇన్నోవేషన్ అండ్ స్కిల్ సెంటర్ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్ర విద్యాలయ సంఘటన్ ఫౌండేషన్ డే ఉత్సవాలు జ్యోతి ప్రదర్శనతో...