ప్రజలే నా బలం.. ప్రజల వద్దకే ప్రజా పాలన

ప్రజలే నా బలం.. ప్రజల వద్దకే ప్రజా పాలన అభివృద్ధికి ఒక్క అవకాశం ఇవ్వండి ఉంగరం గుర్తు సర్పంచ్ అభ్యర్థి ఈసం స్రవంతి కాకతీయ, జూలూరుపాడు : భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా జూలురు పాడు మండల పరిధిలోని అనంతారం గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఈసం స్రవంతి గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా స్రవంతి మాట్లాడుతూ, “అనంతారం గ్రామ ప్రజలే నా...