కాంగ్రెస్ అభ్యర్థి భర్త తిట్టని కులాలు లేవు

కాంగ్రెస్ అభ్యర్థి భర్త తిట్టని కులాలు లేవు పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కాకతీయ,ఆత్మకూరు : కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి భర్త గతంలో సర్పంచ్ పదవిలో ఉండి అతను తిట్టని కులాలు లేవని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం ఆత్మకూరు మండల కేంద్రములో బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి పాపని రూపాదేవి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొని మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మల్లి ఏ ముఖం...