మూడో విడత ర్యాండమైజేషన్ పూర్తి
మూడో విడత ర్యాండమైజేషన్ పూర్తి కాకతీయ, హనుమకొండ : ఈ నెల 17న జరగనున్న మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది మూడో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు శివకుమార్ నాయుడు, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ స్నేహ శబరిష్ సమక్షంలో నిర్వహించారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరించి ర్యాండమైజేషన్ ప్రక్రియను చేపట్టారు. ఈ ప్రక్రియను సాధారణ...