టిమ్స్ పనులు మార్చి నాటికి పూర్తవ్వాలి :
టిమ్స్ పనులు మార్చి నాటికి పూర్తవ్వాలి : రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ కాకతీయ, హైదరాబాద్ : అల్వాల్‌లో నిర్మిస్తున్న తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆసుపత్రి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన కాల వ్యవధిలోగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ సోమవారం అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశాల మేరకు...