ఏకగ్రీవం మిస్.. ఒక్క ఓటుతో గెలుపు
ఏకగ్రీవం మిస్.. ఒక్క ఓటుతో గెలుపు ఆశాలపల్లి సర్పంచ్‌గా మల్లమ్మ సంచలన విజయం కాకతీయ, సంగెం : వరంగల్ జిల్లా సంగెం మండలం ఆశాలపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉత్కంఠభరిత ఫలితం వెలువడింది. ఎస్సీకి రిజర్వ్ అయిన సర్పంచ్ స్థానంలో ఏకగ్రీవం అవుతుందని భావించిన ఎన్నిక చివరి క్షణంలో మలుపు తిరిగి, కేవలం ఒక్క ఓటు తేడాతో ఫలితం తేలింది. గ్రామంలో ఏకైక ఎస్సీ ఓటర్‌గా ఉన్న కొంగర మల్లమ్మనే సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటారంటూ మొదట ప్రచారం జరిగింది. అయితే చివరి క్షణంలో ప్రేమ...