కాంగ్రెస్‌తోనే గ్రామాల అభివృద్ధి : మంత్రి సీతక్క

కాంగ్రెస్‌తోనే గ్రామాల అభివృద్ధి : మంత్రి సీతక్క కాకతీయ,నూగూరు వెంకటాపురం: మండల పరిధిలోని పలు గ్రామ పంచాయతీల్లో తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, మహిళా–శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడకుల అశోక్‌లతో కలిసి రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో...