కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుతోనే గ్రామాల అభివృద్ధి
కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుతోనే గ్రామాల అభివృద్ధి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు కాకతీయ, పెద్దపల్లి : పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు సోమవారం పెద్దపల్లి మండలంలోని నిట్టూరు, పెద్దకల్వల, అప్పన్నపేట గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, సమగ్ర అభివృద్ధి సాధ్యమని, అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలకు సన్న బియ్యం, ఉచిత విద్యుత్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ.2 లక్షల రుణమాఫీ,...