ఎన్నికల్లో స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలి

ఎన్నికల్లో స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలి : కలెక్టర్ రిజ్వాన్‌ బాషా షేక్ కాక‌తీయ‌, జనగాం : జ‌న‌గామ జిల్లాలో ఈ నెల 17వ తేదీన నిర్వహించనున్న మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను కూడా తొలి, రెండో విడతల మాదిరిగానే ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్‌ బాషా షేక్‌ అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలని సూచించారు. మూడో విడత ఎన్నికలు జరగనున్న దేవరోప్పుల, పాలకూర్తి, కొడకండ్ల మండలాల్లో చేపట్టాల్సిన ఏర్పాట్లపై...