కుష్ఠు వ్యాధి నిర్ధారణపై అవగాహన

కుష్ఠు వ్యాధి నిర్ధారణపై అవగాహన రావులపల్లిలో ప్రత్యేక కార్యక్రమం కాకతీయ, తుంగతుర్తి : తుంగతుర్తి మండలం రావులపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుష్ఠు వ్యాధి నివారణ, నిర్ధారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండల వైద్యాధికారి డా.లింగమూర్తి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆరోగ్య సిబ్బందికి, ఆశ కార్యకర్తలకు సూచనలు చేశారు. ఈ నెల 18 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే ఎల్‌సీడీసీ కుష్ఠు వ్యాధి కేసుల అనుమానిత నిర్ధారణ కార్యక్రమం గురించి వివరించారు. ప్రతి ఇంటికీ ఆశ కార్యకర్తలు వెళ్లి స్పర్శ లేని...