ప్రజా సమస్యల పరిష్కార వేదికగా జాగృతి ‘జనం బాట’

ప్రజా సమస్యల పరిష్కార వేదికగా జాగృతి ‘జనం బాట’ కవిత నాయకత్వంలో ప్రజా ఉద్యమంగా విస్తరిస్తున్న తెలంగాణ జాగృతి *జిల్లా అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్ కాకతీయ, కరీంనగర్ : జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క చేపట్టిన ‘జనం బాట’ కార్యక్రమం ప్రజా సమస్యల పరిష్కారానికి బలమైన వేదికగా మారిందని తెలంగాణ జాగృతి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. కరీంనగర్‌లో జిల్లా జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కవితక్క ‘జనం బాట’ ద్వారా ప్రజల సమస్యలను నేరుగా...