బీఆర్ ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ
బీఆర్ ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ విచక్షణా రహితంగా నిప్పు కర్రలతో పరస్పరం దాడి..! వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం చెరువు కొమ్ము తండాలో ఘటన https://youtu.be/7DksXwNzcYA కాకతీయ, వరంగల్ ప్రతినిధి : బీఆర్ ఎస్, కాంగ్రెస్ నేతలు విచక్షణా రహితంగా నిప్పు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈసంఘటన వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండలంలోని చెరువు ముందు తండాలో జరిగింది. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో ప్రచ్చన్న యుద్ధం కొసాగుతుండగా.. సోమవారం రాత్రి గ్రామంలో బీఆర్ ఎస్, కాంగ్రెస్ నేతల...