ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్ర
ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్ర కేంద్రం బిల్లులు వెంటనే ఉపసంహరించుకోవాలి మంత్రి పొన్నం ప్రభాకర్ కాకతీయ, కరీంనగర్ : కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే దిశగా కుట్ర పన్నుతోందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఉపాధి హామీ పథకం పేరును మార్చడం ద్వారా దాని ఆత్మ, స్ఫూర్తిని చంపే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి ఉరి తాడు బిగిస్తోందని వ్యాఖ్యానించారు. చట్టంలో మార్పులు అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వాలతో ఎందుకు...