బీబీసీపై డొనాల్డ్ ట్రంప్ ‘పది’ బిలియన్ల దావా
బీబీసీపై డొనాల్డ్ ట్రంప్ ‘పది’ బిలియన్ల దావా జనవరి 6 ప్రసంగాన్ని వక్రీకరించారంటూ లండన్ బ్రాడ్‌కాస్టర్‌పై అమెరికా అధ్యక్షుడి ఆగ్రహం కాకతీయ, నేషనల్ డెస్క్ : యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ప్రభుత్వ రంగ ప్రసార సంస్థ *బీబీసీ (BBC)*పై చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు. 2021, జనవరి 6న యూఎస్ క్యాపిటల్ భవనంపై దాడికి ముందు తాను చేసిన ప్రసంగానికి సంబంధించిన ఫుటేజీని ఉద్దేశపూర్వకంగా తప్పుగా చూపించి, ప్రేక్షకులను తప్పుదోవ పట్టించిందంటూ బీబీసీపై $10 బిలియన్ల (దాదాపు రూ. 83...