చరిత్ర సృష్టించిన ఎలాన్ మస్క్

చరిత్ర సృష్టించిన ఎలాన్ మస్క్ ప్రపంచంలో తొలి 600 బిలియన్ డాలర్ల కుబేరుడు కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సరికొత్త చరిత్ర సృష్టించారు. ఫోర్బ్స్ తాజా నివేదిక ప్రకారం, మస్క్ నికర సంపద తొలిసారిగా 600 బిలియన్ డాలర్ల (సుమారు రూ.49 లక్షల కోట్లు) మైలురాయిని దాటింది. ఈ ఘనత సాధించిన ప్రపంచ తొలి వ్యక్తిగా మస్క్ రికార్డు నెలకొల్పారు. మస్క్ సంపద అమాంతం పెరగడానికి ప్రధాన కారణం ఆయన స్థాపించిన అంతరిక్ష పరిశోధన...