బాల్య వివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత

బాల్య వివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత సమాచారం ఉంటే 1098కు తెలియజేయాలి సీహెచ్‌ఎల్‌ కోఆర్డినేటర్‌ సంపత్ కాకతీయ, కరీంనగర్ : బాల్య వివాహాలను నిరోధించడం, వాటి నిర్మూలనకు కృషి చేయడం సమాజంలోని ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ (1098) జిల్లా కోఆర్డినేటర్‌ ఆవుల సంపత్‌ తెలిపారు. కరీంనగర్‌ రూరల్‌ మండలం ఇరుకుల్ల గ్రామంలో 'బాల్య వివాహ ముక్త్‌ భారత్‌' కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలలో బాల్య వివాహాలపై మంగళవారం అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ...