భూపాల‌ప‌ల్లి జిల్లా క‌లెక్ట‌ర్ పేరుతో న‌కిలీ వాట్సాప్

భూపాల‌ప‌ల్లి జిల్లా క‌లెక్ట‌ర్ పేరుతో న‌కిలీ వాట్సాప్ డ‌బ్బులు పంపాలంటూ ప‌లువురికి మెసేజ్‌లు స్పందించ‌వ‌ద్ద‌ని కోరినా ఐఏఎస్ రాహుల్ శ‌ర్మ‌ కాక‌తీయ‌, భూపాల‌ప‌ల్లి : వాట్సాప్‌లో జిల్లా కలెక్టర్ ఫోటోను ఉపయోగించి డబ్బులు పంపాలని కోరుతూ నకిలీ సందేశాలు పంపిస్తున్న ఘటనలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. తన ఫోటోను ప్రొఫైల్‌గా పెట్టుకొని కొందరు దుండగులు వివిధ వ్యక్తులకు, అధికారులకు వాట్సాప్ సందేశాలు పంపి డబ్బులు పంపించాలని అడుగుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి సందేశాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించవద్దని,...