గెలుపు ప్రలోబాలకు ఎర…
గెలుపు ప్రలోబాలకు ఎర… మరి కొద్దిగంటల్లో మూడో విడత పోలింగ్ కాకతీయ/జూలూరుపాడు : మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మరికొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే పల్లెల్లో ప్రచార హడావుడి ముగిసింది. 48 గంటల ముందే మైకులు మూగబోగా.. అభ్యర్థులు క్షేత్రస్థాయిలో వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఫలితాలు వెలువడే వరకు మద్యం దుకాణాల మూసివేతకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళల్లో మందు పార్టీల సందడి కొనసాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పగలు మంతనాలు.....