టీఆర్పీలో మహిళల చేరిక
టీఆర్పీలో మహిళల చేరిక పార్టీ బలోపేతానికి ముందుండాలి : అఖిల్ పాషా కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) కార్యాలయంలో మహిళల భారీ చేరికలు జరిగాయి. మహిళా టౌన్ అధ్యక్షురాలు జింక లావణ్య ఆధ్వర్యంలో పలువురు మహిళలు పార్టీలో చేరారు. నూతన సభ్యులకు సభ్యత్వ నమోదు అనంతరం రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా, జిల్లా అధ్యక్షురాలు గంగిపెళ్లి అరుణ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అఖిల్ పాషా మాట్లాడుతూ.. స్వాతంత్య్రం తర్వాత బీసీ,...