కల్పలత సూపర్‌బజార్‌లో అవకతవకలు
కల్పలత సూపర్‌బజార్‌లో అవకతవకలు ఆకస్మిక తనిఖీలో బయటపడిన కుంభకోణం రికార్డులు సీజ్ చేయాలని ఆదేశాలు – ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి కాకతీయ, హనుమకొండ : హనుమకొండ జిల్లా ది కో–ఆపరేటివ్ స్టోర్స్ లిమిటెడ్ పరిధిలోని కల్పలత సూపర్‌బజార్‌లో భారీ స్థాయిలో అవకతవకలు జరిగినట్లు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం కల్పలత సూపర్‌బజార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. కార్యాలయానికి చేరుకున్న సమయంలో సిబ్బంది లేకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రిజిస్టర్‌లో ఏడుగురు సిబ్బంది...