ఏఐ పోటీల్లో ఖమ్మం కుర్రాడి సత్తా
ఏఐ పోటీల్లో ఖమ్మం కుర్రాడి సత్తా గూగుల్ వరల్డ్‌వైడ్ కాంపిటీషన్‌లో రెండో బహుమతి రూ.6.50 లక్షల ప్రైజ్ సాధించిన కార్తీక్ రెడ్డి కాకతీయ, ఖమ్మం : ఖమ్మం జిల్లా యువకుడు అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటాడు. గూగుల్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కాంపిటీషన్‌లో ఖమ్మానికి చెందిన వేమిరెడ్డి కార్తీక్ రెడ్డి రెండో బహుమతి సాధించి రూ.6,50,000 నగదు ప్రైజ్ గెలుచుకున్నారు. లక్షలాది మంది పాల్గొన్న ఈ వరల్డ్‌వైడ్ పోటీలో సెకండ్ విన్నర్‌గా నిలవడం విశేషం. కార్తీక్ రెడ్డి ఇంటర్...