జగిత్యాల ఎమ్మెల్యే వ్యాఖ్యలపై కోరుట్ల ఎమ్మెల్యే ఫైర్
జగిత్యాల ఎమ్మెల్యే వ్యాఖ్యలపై కోరుట్ల ఎమ్మెల్యే ఫైర్ దమ్ముంటే రాజీనామా చేసి పోటీకి రా – డా. సంజయ్ కాకతీయ, కరీంనగర్ బ్యూరో : జగిత్యాల ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై కోరుట్ల ఎమ్మెల్యే డా.సంజయ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. మంగళవారం కరీంనగర్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఘాటు విమర్శలు గుప్పించారు. జగిత్యాల ఎమ్మెల్యే వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నట్లు స్పష్టం చేశారు. తన తండ్రి విద్యాసాగర్‌రావు రాజకీయాల్లోకి రాకముందే ఏ క్లాస్ కాంట్రాక్టర్ అని, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్‌గా...