ఎసరు ఎదురు చూపు!

ఎసరు ఎదురు చూపు! రేషన్ షాపుల్లో మూలుగుతున్న వరద బాధితుల బియ్యం రెండు నెలలకు గానీ విడుదల కాని ఆహార సాయం 15 రోజులైనా పంపిణీకి నోచుకోని బియ్యం ముహూర్తం కోసం వేచిచూస్తున్నామంటున్న అధికారులు ఎమ్మెల్యేలు కరుణించే వరకు ఎసరు మరగాల్సిందేనా? కాకతీయ, వరంగల్ : రెండు నెలల క్రితం వరంగల్ ను వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. హన్మకొండ, వరంగల్ పట్టణాల్లో పలువురు సర్వస్వం కోల్పోయిన సంగతి విదితమే. కొన్నిచోట్ల ఇంట్లో సామగ్రి కూడా కొట్టుకుపోయి నిరాశ్రయులుగా మారారు. వరద తగ్గుముఖం పట్టాక...