వైభవోపేతంగా అయ్యప్ప స్వామి పడిపూజ
వైభవోపేతంగా అయ్యప్ప స్వామి పడిపూజ వెల్లి విరిసిన భక్తి సామరస్యం కాకతీయ,ఖమ్మం : స్వామియే శరణమయ్యప్ప... స్వామి శరణం.. అయ్యప్ప శరణం.. అంటూ అయ్యప్ప స్వాముల శరణు ఘోషతో చైతన్య నగర్ ప్రాంతమంతా భక్తి పారవశ్యంతో మారుమోగింది. ఖమ్మంలోని బైపాస్ రోడ్డులో ఉన్న చైతన్య నగర్ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయానికి హుండాయ్ షోరూం యాజమాన్యం పదునెట్టెంబడి పంచ లోహాలతో కేరళ శిల్పులతో తయారు చేయించిన సుమారు రూ. 8.50 లక్షల విలువ చేసే వెండి తొడుగును ఆలయం చైర్మన్ మేకల హనుమంతరావు...