ప్రజలను మభ్యపెట్టేలా మంత్రి సీతక్క హామీలు
ప్రజలను మభ్యపెట్టేలా మంత్రి సీతక్క హామీలు వెయ్యి ఓట్లు లేని గ్రామానికి 200 ఇందిరమ్మ ఇళ్లంట అసెంబ్లీ ఎన్నికల హామీలే నెరవేర్చలేదు ములుగులో చెక్కు చెదరని బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ రెడ్కో మాజీ చైర్మన్ వై. సతీష్‌రెడ్డి కాకతీయ,ములుగు ప్రతినిధి : ములుగు నియోజకవర్గంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని, అన్ని రకాల బెదిరింపులు, ప్రలోభాలు ఎదురైనా బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ చెక్కుచెదరకుండా నిలిచిందని రెడ్కో మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు వై.సతీష్‌రెడ్డి అన్నారు. మంగళవారం ములుగులో...