నా క్యాడర్ మొత్తం నా వెంటే ఉంది
నా క్యాడర్ మొత్తం నా వెంటే ఉంది తేనీటి విందు రాజకీయాలతో మాకేమీ నష్టం లేదు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యపై మంత్రి సురేఖ పరోక్ష విమర్శలు మంత్రి వ్యాఖ్యలతో మరోసారి బయటపడ్డ కాంగ్రెస్ వర్గపోరు కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రూ.4 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, నగర మేయర్ గుండు సుధారాణి మంగళవారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా వరంగల్ తూర్పులో జరుగుతున్న రాజకీయ...