ఓపెన్ఏఐ సంచలనం.. చాట్‌జీపీటీలో ఇకపై ఆ కంటెంట్ కూడా..!
ఓపెన్ఏఐ సంచలనం.. చాట్‌జీపీటీలో ఇకపై ఆ కంటెంట్ కూడా..! జీపీటీ-5.2తో ఓపెన్ఏఐ కీలక ప్రకటన వయోజనుల కోసం ప్రత్యేకంగా అడల్ట్ మోడ్ కాకతీయ, నేషనల్ డెస్క్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో మరోసారి ఓపెన్ఏఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే చాట్‌జీపీటీతో చదువు, ఉద్యోగాలు, బిజినెస్, సృజనాత్మకత రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఓపెన్ఏఐ… ఇప్పుడు మరింత సున్నితమైన అంశాల వైపు అడుగులు వేస్తోంది. వయోజన వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని చాట్‌జీపీటీలో ప్రత్యేకంగా ‘అడల్ట్ మోడ్’ ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ కొత్త ఫీచర్...