ప్రజల ఆశలను నెరవేర్చాలి

ప్రజల ఆశలను నెరవేర్చాలి నూతన సర్పంచులకు మంత్రి కొండా సురేఖ సూచన కాకతీయ, గీసుగొండ : ప్రజల ఆశలను నెరవేర్చే విధంగా బాధ్యతాయుతంగా పనిచేయాలని మంత్రి కొండా సురేఖ నూతనంగా ఎన్నికైన సర్పంచులకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాంపురం గ్రామపంచాయతీ సర్పంచ్‌గా ఘన విజయం సాధించిన రడం భరత్ కుమార్, మనుగొండ గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన పేర్ల శ్రావణ్, సూర్యతండా గ్రామ సర్పంచ్‌గా గెలుపొందిన భానోతు రాఘవేంద్రలను మంత్రి శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మంత్రి విజేతలను అభినందిస్తూ,గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని,...