సర్పంచ్‌గా రవికుమార్ గౌడ్ గెలుపే గ్రామ అభివృద్ధికి మార్గం

సర్పంచ్‌గా రవికుమార్ గౌడ్ గెలుపే గ్రామ అభివృద్ధికి మార్గం కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలం పరిధిలోని కొరపల్లి గ్రామ ప్రజలు, పల్లె కుటుంబ సేవలను కొనియాడుతూ, పల్లె రవికుమార్ గౌడ్‌ను సర్పంచ్‌గా గెలిపించాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. పీఎంకే ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పల్లె ప్రభాకర్ గౌడ్ నిరుపేద కుటుంబాలకు అండగా నిలవడం, గ్రామ అభివృద్ధి, విద్యార్థులు, ఆలయాలు, ఇతర సేవా కార్యక్రమాలకు సహాయం చేయడం ద్వారా గ్రామస్తుల విశ్వాసాన్ని పొందారు. అదే కుటుంబం నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రవికుమార్...