లోక్‌సభలో ఉపాధి బిల్లుపై రగడ
లోక్‌సభలో ఉపాధి బిల్లుపై రగడ : గాంధీ పేరుపై కాంగ్రెస్ అభ్యంతరం కాకతీయ, నేషనల్ డెస్క్ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం కీలక బిల్లులను ప్రవేశపెట్టగా, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. యూపీఏ హయాంలో అమల్లో ఉన్న *మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA)*కు బదులుగా కొత్తగా ‘వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ)’ (VB–G...