ఆదివాసీల సమస్యలపై విక్రాంత్ భూరియాను కలిసిన శోభన్ బాబు
ఆదివాసీల సమస్యలపై విక్రాంత్ భూరియాను కలిసిన శోభన్ బాబు ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తా జాతీయ కోఆర్డినేటర్ భుక్య శోభన్‌బాబు కాకతీయ, ఇనుగుర్తి: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలోని అఖిల భారత ఆదివాసీ కాంగ్రెస్ జాతీయ కోఆర్డినేటర్‌గా భుక్య శోభన్‌బాబు సోమవారం న్యూఢిల్లీలో అఖిల భారత ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ విక్రాంత్ భూరియాని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా విక్రాంత్ భూరియా మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలో నివసిస్తున్న ఆదివాసీ సముదాయాలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, వారి హక్కుల...