కోత కుట్టు లేకుండా కు.ని. ఆపరేషన్
కోత కుట్టు లేకుండా కు.ని. ఆపరేషన్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.సాంబశివరావు కాకతీయ, వరంగల్ సిటీ : వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాలతో మంగళవారం సికెఎం ఆసుపత్రి అనుబంధ ఉర్సు ఆసుపత్రిలో పురుషులకు చేసే కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణారావు ఆధ్వర్యంలో 15 మంది పురుషులకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.సాంబశివరావు...