మేడారం భక్తులకు మెరుగైన రవాణాయే లక్ష్యం

మేడారం భక్తులకు మెరుగైన రవాణాయే లక్ష్యం అధిక సంఖ్యలో ప్రత్యేక బస్సులు: టీఎస్‌ఆర్‌టీసీ ఎండీ నాగిరెడ్డి కాకతీయ/ములుగు ప్రతినిధి : శ్రీ సమ్మక్క–సారలమ్మ మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా టీఎస్‌ఆర్‌టీసీ పనిచేస్తోందని సంస్థ వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వై.నాగిరెడ్డి తెలిపారు. మంగళవారం తాడ్వాయి మండలంలోని మేడారంలో జిల్లా కలెక్టర్‌ దివాకర, ఎస్పీ సుధీర్‌రామ్‌నాథ్‌ కేకన్‌లతో కలిసి ఆయన వనదేవతలు శ్రీ సమ్మక్క–సారలమ్మను దర్శించుకున్నారు. అనంతరం మేడారం జాతర ఏర్పాట్లపై ఆర్టీసీ...