కార్మిక భవనం మార్చిలోపు నిర్మించాలి
కార్మిక భవనం మార్చిలోపు నిర్మించాలి లేదంటే 318 మంది ఫ్లాట్లు కేటాయించాలి కల్లబొల్లి మాటలతో అధికారంలోకి రేవంత్ సర్కారు వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు కాకతీయ, వరంగల్ సిటీ : ఆజంజాహీ మిల్లు కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, మార్చి 31లోపు కార్మిక భవన నిర్మాణాన్ని ప్రారంభించాలని వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు నన్నపనేని నరేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఆజంజాహీ మిల్లు కార్మిక భవన పునర్నిర్మాణ అంశంపై గంగుల దయాకర్ అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో నన్నపనేని...