బ్రెజిల్‌ను అతలాకుతలం చేసిన తుఫాను

బ్రెజిల్‌ను అతలాకుతలం చేసిన తుఫాను కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం బ్రెజిలియా : బ్రెజిల్‌ను బలమైన తుఫాను అతలాకుతలం చేసింది. ముఖ్యంగా దక్షిణ బ్రెజిల్‌లోని రియో గ్రాండే డో సుల్ రాష్ట్రంలో గాలుల తీవ్రత అధికంగా నమోదైంది. గంటకు 90 కిలోమీటర్లకు పైగా వేగంతో వీచిన గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. మెట్రోపాలిటన్ ప్రాంతంలోని పోర్టో అలెగ్రే సమీపంలో ఉన్న గువైబా నగరంలో తీవ్ర ఘటన చోటుచేసుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం ఒక్కసారిగా నేలకూలిపోయింది. దాదాపు...