పంచాయితీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు

పంచాయితీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు కాకతీయ, హుజూరాబాద్ : మూడో విడత గ్రామ పంచాయితీ ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు హుజూరాబాద్ మండలంలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అడిషనల్ డీసీపీ భీమ్‌రావు తెలిపారు. ఎన్నికల సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై పోలీసు సిబ్బందికి ఆయన సమగ్ర సూచనలు చేశారు. హుజూరాబాద్ ఏసీపీ మాధవి ఆదేశాల మేరకు పోలీసు సిబ్బందికి విధులను కేటాయించారు. ఈ సందర్భంగా టాస్క్‌ఫోర్స్ ఏసీపీ వి.సతీష్, హుజూరాబాద్ పట్టణ సీఐ టి.కరుణాకర్ పాల్గొన్నారు. అలాగే బందోబస్తు విధుల్లో పాల్గొనేందుకు...