పంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు

పంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు కరీంనగర్ సీపీ గౌష్ ఆలం కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మూడవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. ఎన్నికల బందోబస్తుపై పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన వివరాలు వెల్లడించారు.ఈ దశలో వీణవంక, ఇల్లందకుంట, జమ్మికుంట, హుజురాబాద్, వి.సైదాపూర్ మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 111 గ్రామ పంచాయతీలు, 1034 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.ప్రతి...